బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

part, ఆరంభించే, మొదలుబెట్టే.

 • matters are beginning to mend పని చక్కబడే వైఖరిగా వున్నది.
 • the fruit is beginning to ripen ఆ కాయపండబారుతుంది.
 • the prophets beginning from Moses మోససు మొదలైనరుషులు.
 • Beginning at Jerusalem యరూశలేమ పూర్వకముగా, యరూశలేమమారభ్య.
 • SNT.1841.

నామవాచకం, s, మొదలు, ఆరంభము, ఆది, మూలము.

 • ఉపక్రమము.
 • In the beginningమొదట, ఆరంభములో, ఆదిని.
 • at the very beginning మొట్ట మొదట.
 • without any beginning or eternal అనాది.
 • they rose from small beginnings, కొద్దిగా వుండి గొప్పబడ్డారు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=beginning&oldid=924483" నుండి వెలికితీశారు