బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

క్రియా విశేషణం, ఆదిని, మొదట. విశేషణం, మొదటి, తొలి, ప్రథమ.

 • the first three మొదటిమూడు.
 • he fired at the first man he saw మొదట అగుపడ్డ వాణ్ని కాల్చినాడు.
 • the first priciple మొదటిసూత్రము.
 • on the first మొదటితేదిన, మొదటితేదిని.
 • first or last you will find this to be the case నిజము నిలకడమీద తెలుస్తున్నది.
 • the first born son జ్యేష్టపుత్రుడు.
 • a first cousin సన్నిహితబంధువుడు.
 • the first causeఅది కారణము.
 • I will tell you the story from first to last ఆ కథనుమొదటినుంచి కొనదాకా చెప్పుతాను.
 • ఆ మూలాగ్రముగా చెప్పుతాను.
 • from thefirst I thought you were wrong నీవు తప్పినావని మొదటినుంచి నాకు తెలుసును.
 • at first తొలుత, మొదట, ఆదిని, ప్రథమతః.
 • at first I imagined you were wrongమొదట నీవు తప్పినావని అనుకొంటిని .
 • in the first place మొదట, ముఖ్యముగాthe first person in grammar ఉత్తమపురుష.
 • the first day of the week ఆదివారము.
 • he first floor of a house మొదటిమిద్దె.
 • firstrate మొదటితరము, అనగా శ్రేష్ఠమైనది.

విశేషణం, (add,) first fruits తొలిపంట, మొదటి పంట.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=first&oldid=931679" నుండి వెలికితీశారు