వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
నానార్థాలు
  1. గుఱి, ధరించువారి యవయవములకు సరిపడునట్లు నగలు మొదలగునవి చేయుటకై మొదట తీసికొను కొలత.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ఆద్యంతం లేనిది విశ్వం.
  2. ఆదిలోనే హంసపాదు
  3. "మురుగుల కాది యిచ్చినారు. చెప్పులజోడున కాది తీసికొన్నాఁడు. ఇంకను కుట్టలేదు."
  • బైబిల్‌ ప్రకారం మానవ జాతిలో ఆది పురుషుడు, ఆది స్త్రీ

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఆది&oldid=951460" నుండి వెలికితీశారు