వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంకుర(=మొలకల నిమిత్తము)అర్పణ(=(విత్తనములు)వేయుట,జల్లుట)

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ

<small>మార్చు</small>

1.ఏదైనా శుభకార్యం మొదలుపెట్టేముందు మూకుళ్లలో మట్టిపోసి తొమ్మిది రకాల ధాన్యాలను జల్లి నీరు పోస్తారు. దీనినే అంకురార్పణ అంటారు. 2. ఏదైనా పని ప్రారంభించడం అనే అర్థంలో వ్యవహారిక భాషలో వాడతారు. ప్రారంభము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఆ పథకానికి ఈ రోజు అంకురార్పణ జరిగినది.

  • అంకురార్పణ సంస్కార సందర్భంలో, అంటే గింజలను మొలకెత్తించే క్రియలో ఉపయోగించే మట్టి పాత్రలు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>