తాళి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- తాళి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>తాళి అంటే హిందువుల వివాహంలో పురుషుడు స్త్రీ మెడలో కట్టే సూత్రము. దీనిని మంగళసూత్రము, మాంగల్యము, సూత్రము, అనికూడా అంటారు. వ్యవహారంలో మూడుముళ్ళు వేయడం అన్నా మంగళ సూత్ర బంధనమే.
- తాలియొక్క రూపాంతరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
తాళికట్టు, తాళికట్టువేళ.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆత్రపు పెళ్ళికొడుకు అత్త మెళ్ళో తాళి కట్టినట్లు.
ఒక పాటలో పద ప్రయోగము: తాళి కట్టు శుభ వేళ మెడలో కళ్యాణ మాల.............