మారు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము
  • నామవాచకము(అతుకు)
  • మారు క్రియ/దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మాట్లు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

రెండోసారి/ మారిపోవు ప్రతి /రెండోవది = ఉదా: మారుతాళము/ బదులు = దీనికి మారు మరొకటి ఇవ్వు, /రమారమి ప్రతి

నానార్థాలు
  1. మాటు
  2. విడుత
  3. సారి
  4. తూరి/ మార్పు /మార్చు / రెండోమారు
  5. పర్యాయము
  6. తడవ
సంబంధిత పదాలు

మారుతల్లి/మారుట /మార్పు చెందుట / నీతీరు మార్చుకో ఒకమారు రెండు మార్లు మారుబేరం మారుదాం మారు పంట = రెండోపంట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఆ. అమరసైన్యములును దమ యంత వర్తింప, నేరకునికి నాకుమారు మొగము, గా నొనర్పవలసె గాదె." భార. ఉద్యో. ౪, ఆ.

  • . ఊర్మిళా లక్ష్మణుల కుమారుఁడు
  • ఒసపరి జాణఁడొక్కఁడొకయుగ్మలిచేరువ మాఱువెట్టఁగా

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=మారు&oldid=958727" నుండి వెలికితీశారు