వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
భాషాభాగం
  1. నామవాచకం.
  2. విశేషణం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రతి అంటే అసలుకు ప్రతిరూపము.అచ్చు వేసిన వ్రాత పత్రాలను ప్రతి అంటారు.దినము సమాచారాన్ని తాజాగా అందించే వార్తా పత్రిక, వార పత్రిక మొదలైన అన్నిటినీ ఒక్కొక్క దానిని ఒక్కొక్క ప్రతి అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. నకలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. అసలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి - తెలుగు పాట

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రతి&oldid=957554" నుండి వెలికితీశారు