సారి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • మాట్లు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఉదా: ప్రతిసారి=మాటిమాటికి, సారికి, ఈసారికి , మరోసారి
  2. దపా
  3. పారి, సారి [తెలంగాణ మాండలికం] = మరొక సారి / ఉదా: ఈ తూరి: తూరి, / ఉదా: ఈ తడవ, రెండో తడవ = తడవ,/ మారు, దాపా =ఉదా: రెండు మార్లు, ముమ్మార్లు, [రాయలసీమ మాండలికం]

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. మారు
  2. విడుత
  3. మాటు
  4. తూరి
  5. పర్యాయము
  6. తడవ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఇది నీ తొలి సారి తప్పిదం గనుక క్షమించడమైనది. ఒక్క సారి కలోకి రా వయ్యా? ఓ దేవా ఒక్క సారి ....."

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=సారి&oldid=962284" నుండి వెలికితీశారు