ఇహము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:
  • తత్సమం.
  • అవ్యయం.
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం లేక ఏక వచనం

అవ్యయాలకు లింగ, వచన, విభక్తులు ఉండవు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇహము అంటే ఈ లోకము/ఈ లోక విషయములు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"గీ. కుడిచి కట్టిననున్కి గాకిడుమపడుచు, నింటనున్నను బురుషార్థమేమికలదు, కడఁగి యిహమైన బరమైనఁగాక దాన, యూరకుండుట నరునకు బౌరుషంబె." భో. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఇహము&oldid=951751" నుండి వెలికితీశారు