వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణం./
వ్యుత్పత్తి
ఉభ. దే. వి.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

పరము అంటే పరలోక విషయము. లేదా ఇతరము/ వశము అని కూడ అర్థము: ఉదా: ఇవన్నీ అతని పరము అని అంటుంటారు.

1. కట్టెబండిమీఁది పఱపు మ్రాను;

"సీ. కస్తూరినించి సింగముల గట్టినకప్పురంపు టనంటి పరంపుబండ్లు." చంద్రా. ౨, ఆ. 2. చదును. "సీ. చిటికెన వ్రేలి యంతటిపరిణాహంబు బదివ్రేళ్ల నిడుపును బరముగలిగి." సం. "కనిష్ఠాగ్రపరీణాహం సత్వచం నిర్వ్రణం ఋజు" కాశీ. ౫, ఆ. ........ శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

నానార్థాలు
  1. అన్యము
సంబంధిత పదాలు
  1. స్వపరభేదము
  2. ఇహముపరము
  3. పరాయిసొత్తు.
  4. పరదేశము.
  5. పరదేశి.
  6. పరలోకము.
వ్యతిరేక పదాలు
  1. ఇహము
  2. స్వ.

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
మహా భారతంలో ధుర్యోధనుని తో.. శ్రీ క్రిష్ణుని మాటలు
నాసాటి వారు పదివేవురు యోధులు ఒక వైపు, నేనొక్కడినే ఒక వైపు. నీకెయ్యది ఇష్టమో కోరుకొనుము మిగిలినది అర్జునుని '''పరము'''. ముందుగా కోరుకొనుట చిన్నవాడైన అర్జునుని వంతు...."
1. కట్టెబండిమీఁది పఱపు మ్రాను;

"సీ. కస్తూరినించి సింగములఁ గట్టినకప్పురంపు టనంటి పరంపుబండ్లు." చంద్రా. ౨, ఆ.

2. చదును.

"సీ. చిటికెన వ్రేలి యంతటిపరిణాహంబు బదివ్రేళ్ల నిడుపును బరముఁగలిగి." సం. "కనిష్ఠాగ్రపరీణాహం సత్వచం నిర్వ్రణం ఋజు" కాశీ. ౫, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పరము&oldid=956747" నుండి వెలికితీశారు