అన్యము

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • అన్యములు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

వేరొకటి, ఇతరమైనది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"ఆమె అన్నెము పున్నెము యెఱుగని యమాయకురాలు" మొదలగుచోట పుణ్యేతరము అనగా పాపము అని తాత్పర్యము.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అన్యము&oldid=950951" నుండి వెలికితీశారు