అన్యాపదేశము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకటిని నెపము పెట్టుకొని చెప్పడము. ఒకదానిని నేరుగా ప్రస్తావించ కుండా పరోక్షముగా సూచించుట, ఒక దానిని నెపము పెట్టుకొని చెప్పుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు