బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, state of the air కాలము.

 • the house is weather-tight, or weather proof యెండా వానా గాలి వీటిచేతచలించని యిలలు.
 • the ship was driven into this port by stress of weather ఆ గాలి యొక్క వేగముచేత ఆ వాడ యీ రేవులోకి కొట్టుకొని వచ్చినది.
 • he went out in spite of the weather వానా గాలి చూడక వెళ్ళినాడు.
 • hot weather యెండకాలము.
 • cold weather చలికాలము.
 • cloudy weather మబ్బు మందారముగా వుండే వేళ.
 • we weather వర్షాకాలము.
 • dry weather వర్షము లేకుండా వుండే కాలము.
 • calm weather అధిక గాలి లేకుండా వుండేకాలము.
 • tempestuous weather గాలి కసురుగా వుండేకాలము.
 • fair weather అధికయెండ గాలి వాన లేక వుండేకాలము.
 • foul weather చెడు గాలిగా వుండే వేళ.

క్రియ, విశేషణం, to withstand, to endure, to bear గాలివానకు తాళుట, ఓర్చుట, నిభాయించుట.

 • a ship that has weathered storm గాలి వానకు చెడిపోకుండా నిలిచిన వాడు.
 • he weathered the difficulty అన్ని పాట్లుకు వాడు డస్సినాడు కాడు.

మూలాలు వనరులుసవరించు

 1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=weather&oldid=949561" నుండి వెలికితీశారు