వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
నామ.
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ద్వయము
బహువచనం లేక ఏక వచనం

ఏర్పాట్లు

అర్థ వివరణసవరించు

  • నిర్ణయము

పదాలుసవరించు

నానార్థాలు
  • నియమము
  • వివరణము
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అచ్చుపాటు, ఉపయమనము, ఉపయమము, ఏరుపాటు, కట్టడ, కట్టు, కట్టుబాటు, కట్టుమట్టు, కల్పనము, క్లప్తి, చక్కటి, నిబంధనము, నిమితము, నియతము, నియతి, నియమనము, ని(య)(యా)మము, నిర్ణయము, నిర్దేశము, నీతకము, నీతము, నేమకము, నేమము, పడితరము, పరిభాషణము, ప్రకల్పన, ప్రతినియమము, మరియాద, మేర, విధృతి, వ్యవస్థ, సంకేతము, సంవిధానము, సంవ్యూహము, ..... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=ఏర్పాటు&oldid=952263" నుండి వెలికితీశారు