అధ్యక్షుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
- అధ్యక్షులు
అర్థ వివరణ
<small>మార్చు</small>అధ్యక్షుడు అంటే సంస్థలను, సభలను, రాజకీయ పార్టీలను, సంఘములను నాయకత్వము వహించి నిర్వహించే వాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అధ్యక్షత
- దేశాధ్యక్షుడు
- అధికారము.
- అధికారాలు
- అధికారులు.
- అధినేతలు
- అధికారిణిలు
- అధిపతులు
- దొరలు
- పాలకులు
- వ్యతిరేక పదాలు