దొర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఏలుబడిచేయువాడు=రాజు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దొరతనం, తెల్లదొరలు.
- దొరసాని
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను కొల్చి, మినుగుట కంటెన్, వడిగల ఎద్దుల బట్టుక మడి దున్నుక బ్రత వచ్చు మహిలో సుమతీ