బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

విశేషణం, ముఖ్యమైన, ప్రధానమైన, ఉత్తమమైన, శ్రేష్ఠమైన, గొప్ప.

  • chief Justiceపెద్ద న్యాయాధిపతి.
  • the chief gate of a palace సింహద్వారము we entered bythe chief gate పెద్ద గవినిగుండా పోతిమి.
  • in chief ముఖ్యముగా.
  • Chief, n.
  • s.
  • పెద్ద, ముఖ్యుడు, ప్రముఖుడు.
  • the chief of an army మొనగాడు, నాయకుడు, సరదారు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chief&oldid=926187" నుండి వెలికితీశారు