బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, దొర, పెద్దమనిషి, సాహేబు, సర్దారు.

  • that gentleman ఆయన .
  • this gentleman యీయన.
  • these gentleman వీరు.
  • +he is not a gentleman అతడు పెద్దమనిషికాడు, యోగ్యుడు కాడు.
  • he was a shopkeeper but being wealthy he brought up his son tobe a gentleman వాడు అంగడివాడు,అయితే నిండా భాగ్యవంతుడుగనక,తన కొడుకుకు వర్తకము నేర్పక వూరక పెద్దమనిషిగా తిరగనిచ్చినాడు.
  • అనగా సోమారిగా పోనిచ్చినాడు.
  • a general word of respect a proper person యోగ్యుడు, పెద్దమనిషి.
  • It sometimes merely men as man :Thus, Is my gentleman here ? నా మనిషి యిక్కడ వున్నాడా.
  • Many of the wealthy native at Madras live as Gentlemen చెన్నపట్టణములోభాగ్యవంతులు శానామంది నిరుద్యోగులుగా బాగాతిని వృధా కాలక్షేపముచేస్తారు.
  • a man of birth అనగా సత్కులమందు పుట్టినవాడు,కులజుడు, కులీనుడు.
  • అనే ధాత్వర్దమునకు యిప్పట్లో ప్రయోగము లేదు.
  • old gentlemanఅయ్య, ముసలయ్య, ముసలివాడు.
  • young gentleman పిల్లకాయ, చిన్నవాడు.
  • చిన్నయ్య.
  • gentleman is used as a word of slight scorn; Thus my gentleman men as my footman నా పనివాడు.
  • A waiting gentleman అనగాపనివాడు.
  • (Frazer, winter Journey 2.
  • 340 says) my servants were not gentlemen to overlook their own comforts నా పనివాండ్లు స్వసౌఖ్యమును విచారించని పెద్దమనుష్యులు కారు.
  • look at my horse keeper he is a fine gentleman వాడు మహాస్వామి సుమీ.
  • what do you think my gentleman(my child) did yesterday నిన్నమా అబ్బాయి చేసినది చూస్తివా.
  • If he told you such in a lie he is no gentleman పెద్దమనిషి కాదు.
  • Gentlemen ( at the beginning of speech)ప్రభువులారా, అయ్యలారా, అన్నలారా, తమ్ములారా.
  • Gentlemen of the Jury జూరీదొరలారా.
  • Droz : says భద్రలోకులు, సజ్జాతి,మహాశయి, Reeve says సాంప్రదాయకుడు,కౌలీనుడు.
  • a gentleman usher or a gentleman in waiting రాజసభలో వుండే వొక వుద్యోగస్థుడు,యితడు వచ్చిన వాండ్లకు రాజదర్శనము చేయిస్తాడు.

నామవాచకం, s, (add,) as menaing an idle rascal సోమారి.

  • his own master స్వతంత్రుడు.
  • In the Calcutta Rev.No.25.p. 158.
  • the phrase is భద్రలోకులు.
  • And సాంప్రదాయకులు will be equally correct.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=gentleman&oldid=932745" నుండి వెలికితీశారు