Botana velu

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. భూమి=నేల/మెదడు/వెల/మూల్యము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  1. విలువ=వెల(price)
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
ఉర్వి / వసుధ / వసుంధర / వసుమతి / పుడమి / పృథివి / ధర / ధరణి / ధరిత్రి;పర్యాయపదాలు: (భూమి)అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, [[అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర,ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

భూములధరలు విపరీతంగా పెరిగినవి

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ధర&oldid=965580" నుండి వెలికితీశారు