వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
వ్యుత్పత్తి

క్షమూష్ (సహించు) అనే సంస్కృత ధాతువు నుండి వచ్చింది.

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఇతరులు చేసిన తప్పుని మన్నించే గుణం. forgiveness, ఓర్పు, సహనము.

దక్షప్రజాపతి కూతురు. పులహుని భార్య.

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
  • మన్నింపు.
పర్యాయపదాలు
(భూమి)అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, [[అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర,ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి
సంబంధిత పదాలు
  • క్షమాభిక్ష.
  • క్షమార్హం,క్షమాపణ,క్షమాగుణం,క్షమించుట,క్షంతవ్యం,క్షమించరాని,క్షమించతగిన,క్షమించు.
వ్యతిరేక పదాలు
  1. దండన
  2. శిక్ష

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

  • తమిళము;(మన్నిప్పు).
  • ఇంగ్లీష్;(ఫర్గివ్)forgive.
  • హిందీ;(మాఫ్).

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=క్షమ&oldid=953417" నుండి వెలికితీశారు