వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
నామవాచకము

సంస్కృత విశేష్యము.

వ్యుత్పత్తి

సంస్క్రత సమం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నేల
  • ఒకనాడి
  • యజ్ఞము నందలి భక్షణపాత్రము/ ఒక నాడి.
  • బుధగ్రహము పెండ్లాము
  • మాట
  • ఆవు
  • (జ్యోతిశ్శాస్త్రము) ఎడమ ముక్కునుండి అధికంగా గాలి వచ్చేస్థితిని ఇడ అని అంటారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఇడ&oldid=907169" నుండి వెలికితీశారు