ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
విరాళాలు
విక్షనరీ గురించి
అస్వీకారములు
వెతుకు
గోవు
భాష
వీక్షణ
సవరించు
దస్త్రం:CowHA.jpg
పూజలందుకొంటున్న గోమాత.
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>
భాషాభాగం
గోవు
నామవాచకం
.
వ్యుత్పత్తి
సంస్కృతము
गो
నుండి పుట్టింది.
బహువచనం
గోవులు
.
అర్థ వివరణ
<small>మార్చు</small>
గోవు అంటే మానవులకు ఉపకరించే పెంపుడు
జంతువులలో
ఒకటి.
ఆవు
హింధూధర్మములో పూజనీయమైన జంతువులలో అత్యంత పవిత్రమైన జంతువు.
పదాలు
<small>మార్చు</small>
నానార్థాలు
ఆవు
ధేనువు
పశువు
/సంస్కృత విశేష్యము 1.
ఆవు
.2.
భూమి
.3.
కిరణము
.4.
స్వర్గము
.5.
సూర్యుడు
సంబంధిత పదాలు
Terms derived from గోవు
అంధగోక్షేత్రన్యాయము
అంధగోలాంగూలన్యాయము
గోక్షీరన్యాయము
గోదానము
గోధూళి
గోధూళిలగ్నము
గోధూళివేళ
గోపతి
గోపాలుడు
గోపాలకులు
గోపుచ్ఛన్యాయము
గోపుచ్ఛము
గోబలీవర్దన్యాయము
గోమయము
గోమశూచకము
గోమహిష్యాదిన్యాయము
గోమాత
గోముఖవ్యాఘ్రము
గోముఖవ్యాఘ్రన్యాయము
గోమూత్రము
గోలోకము
గోవధ
గోవిందుడు
గోవురాయి
గోవులు
గోశాల
గోహత్య
పద ప్రయోగాలు
<small>మార్చు</small>
అనువాదాలు
<small>మార్చు</small>
ఇంగ్లీషు
:
cow
ఫ్రెంచి
:
సంస్కృతం
:
హిందీ
:
తమిళం
:
కన్నడం
:
మలయాళం
:
మూలాలు, వనరులు
<small>మార్చు</small>
బయటి లింకులు
<small>మార్చు</small>
గోవు/ ఆవు
india
తెలుగు