వెల
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>వెల అంటే వస్తువుకి సమానమైన ధనరూపంలో మూల్యము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ పుస్తకము వెల ఎంత? ఒక పద్యంలో పద ప్రయోగము: ............. తలకడిగిన నాటి నిద్ర వెల యింతని చెప్పరాదు , విశ్వదాభి రామ వినుర వేమా'