వెలయాలు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వెలయాలు నామవాచకం
- వ్యుత్పత్తి
- వెల + ఆలు అనే రెండు పదాలు యణాదేశ సంధి గా ఏర్పడిన పదబంధము.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతి పద్యంలో పద ప్రయోగము: తలపొడుగు ధనము బోసిన వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ