బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చెరుపుట, భ్రష్టు చేసుట.

  • she prostitutes herself పడుచుకొంటున్నది, వ్యభిచరిస్తున్నది.
  • she prostitutes her daughter కూతురిని కూర్చియిస్తున్నది.
  • he prostitutes his talents in writing foolish verses పిచ్చి పద్యములను వ్రాసి తన యోగ్యతను దుర్వినియోగ పరుస్తాడు.
  • they prostitute law and government to private and selfish ends నీతియని చూడక దొరతనమని చూడక స్వకార్యమునునే ముఖ్యముగా చూచుకొంటారు.

విశేషణం, వ్యభిచారియైన, దుడ్డే ప్రధానముగా వుండే.

  • a prostitute flatterer డబ్బుకు పొగడేవాడు.
  • a prostitute lawyer దుడ్డునే ముఖ్యముగా చూచే లాయరు.

నామవాచకం, s, వెలయాలు, లంజ, వ్యభిచారి.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prostitute&oldid=941493" నుండి వెలికితీశారు