లంజ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- లంజ నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>సంపాదన కై పరులతో లైంగిక సంబంధం నెరుపునది. లంజిక /లంజియ/ లంజె /లంజరికము
వేశ్య.......శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
జారిణి....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
- పవిత్ర
- పునీత
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సామెత:లంజ బిడ్డకు తండ్రెవ్వడు.