వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

జార స్త్రీ అని అర్థము

నానార్థాలు
  1. శృంగారభావవిశేషము. (ఇవి ముప్పదిమూడు.- నిర్వేదము, గ్లాని, శంక, అసూయ, మదము, శ్రమము, ఆలస్యము, దైన్యము, చింత, మోహము, స్మృతి, ధృతి, వ్రీడ, చపలత, హర్షము, ఆవేగము, జడత, గర్వము, విషాదము, ఔత్సుక్యము, నిద్ర, అపస్మారము, సుప్తి, విబోధము, అమర్షము, అవహిత్థ, ఉగ్రత, మతి, వ్యాధి, ఉన్మాదము, మరణము, త్రాసము, వితర్కము.)
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
కామకూటుడు, కోడెకాడు, క్షారితుడు, గోవాళ్ళు, జాణ, జుమ్మడు, జుమ్మికాడు, తేరకాడు, తొత్తులమారి, దుడ్డెకాడు, ననుపుకాడు, నసగొంటు, నసగొట్టు, నారంగుడు, పల్లవికుడు, పల్లవుడు, పాంశులుడు, పారదారికుడు, పుంశ్చలుడు, బొజుగు, భవిలుడు, భుజంగుడు, భృంగుడు, భ్రమరుడు, మగలంజె, మింఠుడు, మిండగాడు, మిండగీడు, మిండడు, ముండరి, ముండలమారి, ముదికుడు, లంగుడు, లంజెకాడు, లంపటుడు, లమకుడు, విటుకాడు, విటుడు, వెచ్చకాడు, వెసనేస్తకాడు, వేశ్యాలోలుడు, వైశికుడు, శృంగారి, షట్టజ్ఞుడు, షిద్గుడు, సొబగుడు. ................శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>