నిద్ర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- దీర్ఘనిద్ర
- నిద్రించు
- నిద్రపోవు
- నిద్రపుచ్చు
- నిద్రమాత్రలు
- నిద్రలేపుట
- నిద్రలేమి
- నిద్రమత్తు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక సామెతలో పద ప్రయోగము: ఆకలి రుచెరగదు, నిద్ర చోటెరుగదు