మదము

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము/సం. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

మదంఅంటే గర్వము. అరిషడ్వర్గం లో ఇది ఒకటి.

  1. ఏనుగు రేతస్సు = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
  2. కస్తూరి = కొవ్వు/అంగజ/పొగరు/సంతోషము / గర్వము/రేతస్సు/ఇంద్రియము
రేతస్సు = తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
గుజ్జు, వస, స్నేహ, వరము. = క్రొవ్వు = తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

1అర్ధము

  1. గర్వము /ఆమిక

2అర్ధము

  1. ఏనుగుకు కలిగే ఒక విధమైన అవస్థ.
సంబంధిత పదాలు
  1. మదపుటేనుగు.
  2. ధనమదము
  3. ధాన్యమదము
  4. విధ్యామదము
  5. యౌవనమదము
  6. కులమదము
  7. సంపదమదము
  8. రాజ్యమదము
  9. మతమదము
  10. మదాంధకారము /మదించిన/మదమెక్కిన/3. Musk, కస్తూరి./మదాంధతి the blindness of pride, haughtiness.
  11. ప్రమదము
వ్యతిరేక పదాలు
  1. వినయము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • కత్తి లేనికారణమున దన్ను జంపజాలక యుపాయ మరయుచున్న యొకపురుషునిపై మేక యొకటి మదమున గాలు ద్రవ్వెను
  • మదమున పెలుచన యొకగా, డిదకొదమం గోలగొనియడిచె
  • మదవైరిద్విపసింహముర్తి
  • ఏనుగునకు మదము ఎనిమిదిచోట్ల బుట్టును
  • అతని మదమణిగినది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

india


"https://te.wiktionary.org/w/index.php?title=మదము&oldid=958494" నుండి వెలికితీశారు