వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం
వ్యుత్పత్తి
దేహమునుండి పుట్టినది.... కూతురు/ వ్యు. అంగ + జనీ (= ప్రాదుర్భావే) + డ - టాప్. (కృ.ప్ర.) శరీరమునుండి పుట్టినది.
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణసవరించు

అంటే ఆడ సంతానం అంగము నుండి పుట్టిన అని అర్థం. జ అంటే పుట్టిన అని అర్థం.కూతురు.ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953

మదము, వెండ్రుక,నెత్తురు....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలుసవరించు

నానార్థాలు
  1. అంగజ
  2. తనయ
  3. కుమార్తె
  4. సుత
  5. ఆత్మజ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  • మువర్ణకాంతమైనప్పుడు అంగజము అని రూపము. ఇట్లంతట నెఱుంగునది

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=అంగజ&oldid=964750" నుండి వెలికితీశారు