నెత్తురు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నెత్తురు నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>రక్తము-- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>పర్యాపపదాలు: అంగజము, అరుణము, అశ్రము, అసృక్కు, అస్రము, అస్రుక్కు, ఎఱ్ఱ, కింకిర, కీలాలము, క్షతజము, చర్మజము, త్వగ్జము, నల్ల, నెత్రు, పలక్షారము, బలము, బుక్కము, రక్తము, రుధిరము, రోహితము, లోహితము, శోణము,శోణితము, స్తీర్వి, స్వజము.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అక్కడ నెత్తురు ఏరులై పారింది.