ఎఱ్ఱ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేషణము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>"ద్వి. కొనకనులను నెఱ్ఱఘోరమై పర్వ." రా. సుం, కాం. "ఎఱ్ఱకన్నులకుఁ దెచ్చి." (ఇక్కడ ఎఱ్ఱ కర్మము) రా. యు, కాం.
- ఒక పాటలో పద ప్రయోగము: ఎఱ్ర ఎఱ్రాని బుగ్గల దానా...... చంపకు చారెడు కన్నుల దానా..... మరచి పోయావా..... నువ్వే మారి పోయావా......
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఎఱ్ఱనైనది. "కడు నెఱ్ఱలయ్యె దిశలు." భార. ఆర. ౩, ఆ. (ఎఱ్ఱ అను విశేషణము ముందుగల సంజ్ఞావాచక శబ్దములు - ఎఱ్ఱగందము(కుచందనము), ఎఱ్ఱగడ్డ(నీరుల్లి), ఎఱ్ఱగన్నేరు(చండకము]ఎఱ్ఱగలిజేరు(వర్షకేతువు ), ఎఱ్ఱగిసె(లాలసి ), ఎఱ్ఱగురిజ(కృష్ణల ), ఎఱ్ఱగోరంట(కురవకము ), ఎఱ్ఱచీమ(తైలపిపీలిక), ఎఱ్ఱచేమంతి(రక్తసేవంతిక ), ఎఱ్ఱతుమ్మెద(గండోలి), ఎఱ్ఱతెగడ(కాకనాసిక ), ఎఱ్ఱపులుము(కుష్ఠభేదము), ఎఱ్ఱప్రత్తి(రక్తకార్పాసము), ఎఱ్ఱమన్ను (శోణమృత్తిక), ఎఱ్ఱమల్లె (ముచుండ ), ఎఱ్ఱమీను(రోహితము), ఎఱ్ఱమునుగ(మధుశిగ్రువు ), ఎఱ్ఱలొద్దుగు(పట్టిక ), ఎఱ్ఱాముదపుఁజెట్టు(హస్తిపర్ణి ) ఇత్యాదులు.)
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "ద్వి. కొనకనులను నెఱ్ఱఘోరమై పర్వ." రా. సుం, కాం.
- "ఎఱ్ఱకన్నులకుఁ దెచ్చి." (ఇక్కడ ఎఱ్ఱ కర్మము) రా. యు, కాం.