అవస్థ

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము

సం.వి./సం.వి.ఆ.స్త్రీ.

  1. కాలమునుబట్టి శరీరమున కలిగెడు బాల్య కౌమారాది దశ.
వ్యుత్పత్తి
వ్యు. ష్ఠా = గతినివృత్తౌ-అవ + స్థా + అజ్‌. (కృ.ప్ర.)
బహువచనం =అవస్థలు

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాలానుసార పరిస్థితి / బాధ/కష్టము /స్థితి

నానార్థాలు
  1. ఇబ్బంది
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. సౌఖ్యము

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>
]]

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అవస్థ&oldid=902904" నుండి వెలికితీశారు