తథ్యం

వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • విశేషము./సం. వి. ఆ. స్త్రీ.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
అలసట/సంకటము/వేదన/ఇబ్బంది
నానార్థాలు
  1. నిషేధము
  2. కష్టము
  3. వెత
  4. వ్యధ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. హాయి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • మీ బాధ ఏమిటి ?
  • వ్యాధి నయం కాకపోయినప్పటికీ బాధను వీలైనంతవరకు తగ్గించే ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది
  • స్కాట్లండ్‌ దేశంలో దుష్టగ్రహ బాధల నివారణశక్తి కలిగిన మేలి రత్నంగా, ‘‘రక్ష’’గా ప్రసిద్ధి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=బాధ&oldid=967347" నుండి వెలికితీశారు