వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూలపదము

బహువచనం లేక ఏక వచనం

ప్రమాదాలు, ప్రమాదములు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రమాదము అంటే అనుకోకుండా కలిగే ఆపద./పొరపాటు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

బస్సు ప్రమాదము, కారు ప్రమాదము, పడవ ప్రమాదము, రహదారి ప్రమాదము, అగ్ని ప్రమాదము, ప్రమాదవశాత్తు, ప్రమాదవశాన, విమాన ప్రమాదము, రైలు ప్రమాదము, ప్రమాదము వలన, ప్రమాదముతో, ప్రమాదప్రదేశం, ప్రమాదము జరుగుట.

వ్యతిరేక పదాలు

అదృష్టము

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అధికప్రమాదము నివారించుటకు అల్ప ప్రయత్నముచేయు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రమాదము&oldid=957626" నుండి వెలికితీశారు