ఆపద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం./సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- ఆపదలు
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆపద అంటే అనుకోకుండా జరిగే విపత్తు. అనుకోకుండా సంభవించే కష్టము. విపత్తు, ఇడుమ.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయ పదములు
- అంకిలి, అంగద, అందెబందెలు, అగచాటు, అనయము, అపాయము, అలజడి, అలుగులము, అవగడము, ఆత్రము, ఆపత్తు, ఆపన్నము [తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) ]
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు