peril
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>- this will put his head in peril యిందుచేత వాడితలకు అపాయము వచ్చును ప్రాణానికి మోసము వచ్చును.
- God preserved him in allthe peril s of the sea వాడికి సముద్రములో వచ్చిన గండములకంతా దేవుడు కాపాడినాడు.
- he will answer it at his own peril అది మంచో చెడో వాడి తలపాడు.
- I willanswer it at my own peril దానికి యేమి వచ్చినా నా తలపాడు.
- I did this at myown peril యేమి వచ్చినారానీయని చేసినాను.
- he jumped over the wall at the peril ofhis life ప్రాణానికి తెగించి గోడమీద నుంచి దుమికినాడు.
- he did it at the peril of hisappointment ఉద్యోగము పోతే పోతుందని దాన్ని చేసినాడు.
- touch me at your perilనన్ను అంటితివా చూడు.
- you must attend here at your peril or you will fail toattend at your peril యిక్కడికి రాక పోతివా చూడు, అనగా తొందరవచ్చును.
- you willattend there tomorrow at your peril నీవు రేపు రాకపోతే నీకు తొందరవచ్చును.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).