గండము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ./సం. వి./సం. వి. అ. పుం.
విశెష్యం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఏనుగు చెక్కిలి
- చెక్కిలి
- ఖడ్గ మృగము
- గుండ్రాయి
- గుఱుతు
- గుఱ్రపు సొమ్ము
- పుండు
- పొక్కు
- నీటిమీది బుగ్గ
- ఆపద - ఉదా: వానికి నీటి గండము వున్నది. / వానికి గండం గడిచింది./ ప్రాణగండము
|
- సంబంధిత పదాలు
దినగండము, ప్రాణగండము, గండకాలము./ యమగండము/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- గండము గడిచినది పిండము బయట పడ్డది.[ఒక సామెత]
- దిన దిన గండము నూరేళ్ళ ఆయుష్షు. ఇది ఒక సామెత.
- ఈ రోజుల్లొ అందరికీ దిన దిన గండముగా ఉన్నది./[వ్యవ]
- చుట్టంబులు పక్కంబులు కట్టెడులై వీడు తల్లిగండము తలగాఁబుట్టె
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912