వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
గుండ్రాయి
భాషాభాగం
  • ద్వయము
వ్యుత్పత్తి

గుండు + రాయి = గుండ్రాయి

బహువచనం లేక ఏక వచనం
గుండ్రాళ్ళు = బహువచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • పొత్తరము
  1. గుండ్రని రాయి/ నూఱురాయి
నానార్థాలు

రుబ్బురాయి

సంబంధిత పదాలు

గుండ్రాతికి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

గుండ్రాతికి కాళ్లు వచ్చి గున గున నడిచెన్.. ఇది ఒక పద్య పాదము. అష్టావ దానము లో ఇది ఒక సమస్య.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>