గుండు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- గుండ్రపురాయి
- గుండ్రము గా వున్న వస్తువు(లోహది నిర్మితము).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- కొండ
- తూనిక గుండు
- ఫిరంగిగుండు
- కపిలెగుండు
- గుండ్రపురాయి
- సంబంధిత పదాలు
- బోడిగుండు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పిరంగి గుండు* ;..."చ. వేలుపుందెరువు గొప్పపిరంగినిజాయమందుతో గొఱలెడు విన్నుమానికపుగుండు ఘటించియ గాదు చేసినన్." రసి. ౪, ఆ.
- కొండ./......"సీ. నిడుదవెన్ను గయాళి తొడవుల దొరయుండు గుండుగండెసఁగఁ గైచెండుచేసి." అచ్చ. సుం, కాం.
అనువాదాలు
<small>మార్చు</small>
|