బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

నామవాచకం, s, ఉపద్రవము, బాధ.

  • or wound గాయము, దెబ్బ.

the pret, and part. pass of Hurt ఇపద్రవపడే, బాధపడే, నొచ్చిన.

  • he fell down and was hurt వాడు పడి గాయము తగిలినది.
  • he felt much hurt at this ఇందున గురించి నిండా ఆగ్రహపడ్డాడు.

క్రియ, విశేషణం, ఉపద్రవపెట్టుట, బాధించుట.

  • he says cold bathing will hurt youచన్నీళ్ళలో స్నానము చేస్తే నీకు ఉపద్రవ మౌనంటాడు.
  • this blow hurts him very muchఈ దెబ్బ చేత వాడికి నిండా వుపద్రవమైనది.

క్రియ, విశేషణం, విసిరివేసుట, రువ్వుట.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hurt&oldid=934368" నుండి వెలికితీశారు