సంకటము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- నామవాచకము
- విశేషణం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ <small>మార్చు</small>
ఒడుదుడుకు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- పర్యాయపదములు
- అనరు, అవిధి, ఇంటరము, ఇక్కట్టు, ఇడుముడి, ఇబ్బంది, ఇఱు(క)(కా)టము, ఇఱుకు, ఉఱుకుపాటు, ఒడుదుడుకు, ఒఱకము, ఒఱగడ్డము, కష్టము, చిక్కు, చిక్కుపాటు, జడ్డ, డక్కాముక్కి, తొక్కట, తొక్కటపాటు, పోరామి, బాధ.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- ఆర్ధిక స్థితి బాగా లేనప్పుడు కొన్ని సందర్భాలలో సంకట పరిస్థితులు ఏర్పడతాయి.
- ప్రాణసంకటము
అనువాదాలు <small>మార్చు</small>
|