బాధించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- అంకిలిపెట్టు, అంచు, అఱుము, అఱ్ఱాకలబెట్టు, అఱ్ఱాగు, , అల్లటపెట్టు, అవస్థపెట్టు, ఆరటపఱచు, ఆరటపెట్టు, ఆరాటపెట్టు, ఉడ్డాడించు, కర్కశపెట్టు, , కష్టపెట్టు, , , కుతిలపఱచు, కుతిలపెట్టు, గాసిబెట్టు, , తల్లడపెట్టు,
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | బాధించాను | బాధించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | బాధించావు | బాధించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | బాధించాడు | బాధించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | బాధించింది | బాధించారు |
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక శూల రోగము. లోపల ఉన్న బాణమువలె బాధించు కడుపు నొప్పి జబ్బు