వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
సకర్మక క్రియ
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఆటంకపరచు అని అర్థము/ నిరోదించు

నివారించు, ప్రతిబంధించు, మానించు, రోధించు, వారించు, సంరోధించు......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు

ఆపు/అడ్డపెట్టు

సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అడ్డగించాను అడ్డగించాము
మధ్యమ పురుష: నీవు / మీరు అడ్డగించావు అడ్డగించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అడ్డగించాడు అడ్డగించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అడ్డగించింది అడ్డగించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • విధులను పునఃప్రారంభించడానికై ఈ భవనంలో వెళ్ళే ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ జనసత్తా ఫైనాన్షియల్‌ ఎక్స్‌ ప్రెస్‌ ఉద్యోగుల రాకపోకలను శ్రీ నాగరాజన్‌ ఏజెంట్లు కాని మద్దతుదార్లు కానీ అడ్డగించరాదని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది

అనువాదాలు

<small>మార్చు</small>
stop

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>