బ్రౌను నిఘంటువు నుండి[1]సవరించు

విశేషణం, వెనకటి.

క్రియ, విశేషణం, అడ్డగించుట, అభ్యంతరము చేసుట, అటకాయించుట, ఆటంకముచేసుట.

  • he hindered me from coming నన్ను రాకుండ చేసినాడు.
  • this hindered him from seeing it ఇందువల్ల దాన్ని చూడడానికి అభ్యంతరమైనది.

మూలాలు వనరులుసవరించు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=hinder&oldid=934005" నుండి వెలికితీశారు