వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎదుర్కొను,

  1. దేశ్య క్రియ = ఎదుర్కొను./బాధించు./ఆక్రమించుకొను./ప్రతిఘటించు./తెగించు./విజృంభించు.
  2. విశేష్యము -ఆక్రమణము.
నానార్థాలు

బాధించు/ ఆక్రమించు /ప్రతిఘటించు/ తెగించు/ విజృంభించు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. ప్రతీక్షించు; "క. ఎఱుగుదు నేను సుయోధను, కొఱగామియు నతనితోడగూడిన నృపులం,దఱుఁ బగ మనమున నిడికొని, యఱుముటయునుసంధి పొసగదనియు మహాత్మా." భార. ఉద్యో. ౩, ఆ.

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=అఱుము&oldid=901542" నుండి వెలికితీశారు