ప్రతిఘటించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రతిఘటించు అంటే ఎదురు తిరుగుట అని అర్ధము. ఎదిరించు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ప్రైవేటు డీలరుకు అప్పగించుట వలన జరిగే అవకతవకలు ప్రజలకు తెలుసునని, దానిని ప్రజలే ప్రతిఘటించగలరని పేర్కొంది