వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

బాదపెట్టు అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
పర్యాయపదాలు
అంకిలిపెట్టు, అంచు, అఱుము, అఱ్ఱాకలబెట్టు, అఱ్ఱాగు, , అల్లటపెట్టు, అవస్థపెట్టు, ఆరటపఱచు, ఆరటపెట్టు, ఆరాటపెట్టు, ఉడ్డాడించు, కర్కశపెట్టు, , కష్టపెట్టు, , , కుతిలపఱచు, కుతిలపెట్టు, గాసిబెట్టు, , తల్లడపెట్టు,
సంబంధిత పదాలు

కుతిలపడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

బాధపడు.

  • "క. మితికడచిన ఋణదాతలు, వెతపెట్టఁగ నూరుచొరక వెలివెలిఁదిరుగున్‌, దతిఁగూడు లేకయాఁకటఁ, గుతిలపడునతండు గువ్వకుత్తుకతోడన్‌." పాండు. ౩, ఆ.

(ప్రే. కుతిలపఱచు)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>