కస్తూరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- కస్తూరి నామవాచకము/ ఉభ. దే. వి.
- వ్యుత్పత్తి
మూలపదము.
అర్థ వివరణ
<small>మార్చు</small>1వ అర్ధం:
2వ అర్ధం:
- కస్తూరి, మగ కస్తూరి జింక యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే తీవ్రమైన పరిమళము
3వ అర్ధం:
- తెలుగువారిలో ఒక ఇంటిపేరు.
4 వ అర్థం: కస్తూరి మృగం నాభిలో ఉండే కస్తూరి సంచి, దీనిలో నుండే కస్తూరి లభిస్తుంది/మృగమదము
- కుక్కపేరు. = శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
మృగమదము, కస్తురి.
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- కస్తూరి శివరావు ప్రముఖ సినిమా నటుడు.
- ఒక పాటలో పద ప్రయోగము: ........ కస్తూరి తెలికే.... లలాట ఫలకం., వక్షస్థలే కౌస్తభం.....
- కడుదురీగయుబోలె వడిదోలి కఱచి యీ కస్తూరి దుప్పులగావు పట్టు