గంధము
గంధము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నిత్య ఏక వచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఇదొక సువాసన ద్రవ్యం.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- వాసన
- గంధకము
- గర్వము
- లేసము
- సంబంధము
- సంబంధిత పదాలు
- సుగంధము
- దుర్గంధము
- శ్రీగంధము
- మంచిగంధము
- రక్తగంధము
- గంధకారి
- గంధగజము
- గంధతరువు
- గంధపుకొండ
- గంధపొడి
- గంధఫలి
- గంధమాదనము
- గంధమార్జాలము లేదా గంధమృగము
- గంధరసము
- గంధరాజము
- గంధవాహుడు
- గంధసారము
- గంధేభము
- గంధోత్తమము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>కీర్తన:
గంధము పుయ్యరుగా
పన్నీరు గంధము పుయ్యరుగా
అందమైన యదునందుని పైని
కుందరదనవర వందగ పరిమళ "గంధము" పుయ్యరుగా